Meaning : గృహోపకరణాలకు అలంకరించే వస్తువు
Example :
తెరవెనుక వున్న కుచ్చు చాలా ఆకర్షణీయంగా వుంది.
Translation in other languages :
Meaning : తలపాగాలో వెనుక భాగంలో వచ్చే వరుస క్రమం
Example :
యువకులు తలపాగాలోని కుచ్చును చాలా అందంగా పెట్టుకుంటున్నారు.
Translation in other languages :
पगड़ी का छोर जिसमें कलाबत्तू का काम रहता है।
नौजवानों की पगड़ी का चिल्ला बहुत सुन्दर लग रहा है।