Meaning : తోకభాగం మెరుస్తూ ఉండే ఒక వాన పురుగు
Example :
పిల్లలు మినుగురు పురుగులను పట్టుకోవడానికి వాటి వెనుక పరిగెడుతున్నారు.
Synonyms : తమోజ్యోతి, మినుగురు పురుగు
Translation in other languages :
एक बरसाती कीड़ा जिसका पिछला भाग रात को खूब चमकता है।
बच्चे जुगनू पकड़ने के लिए उसके पीछे दौड़ते हैं।