Meaning : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
Example :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
Synonyms : పేల్చు, విస్ఫోటనంచేయు
Translation in other languages :
Meaning : తుపాకితో చేసే పని
Example :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
Synonyms : పేల్చు
Translation in other languages :
Meaning : నిప్పుపెట్టడం
Example :
కొంత మంది ప్రజలు రోగాలుపోవడానికి శరీరాన్ని కాల్చుకుంటారు
Translation in other languages :