Meaning : నది నుండి ఇంకొక నదికి అనుసంధానించడానికి త్రవ్వే నీటిమార్గం
Example :
పర్వత ప్రాంతాలలో కాలువను తీయటం కష్టం.
Translation in other languages :
Long and narrow strip of water made for boats or for irrigation.
canalMeaning : ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.
Example :
ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.
Translation in other languages :
A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.Meaning : పొలానికి నీరు పోయడానికి చేసే చిన్న దారి
Example :
రైతు తన పొలంకు నీటిపారుదల కోసం కాలువను తయారు చేశాడు.
Translation in other languages :
खेतों में सिंचाई के लिए बनायी जानेवाली छोटी नाली।
किसान अपने असमतल खेत की सिंचाई करने के लिए बरहा बना रहा है।A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.