Meaning : అత్యధిక ప్రభావం కలిగిన విషం
Example :
ప్రమాదకరమైన విషం తీసుకొనుట కారణంగా వైద్యుడు కూడ అతన్ని రక్షించలేక పోయాడు.
Synonyms : "ప్రమాదకరమైన విషం, భయంకరమైనవిషం
Translation in other languages :
Any substance that causes injury or illness or death of a living organism.
poison, poisonous substance, toxicantMeaning : పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంకు ముందు వచ్చినది
Example :
భగవంతుడైన శివుడు లోక కళ్యాణం కోసం హాలాహలం సేవించాడు.
Synonyms : హాలాహల విషం, హాలాహలం
Translation in other languages :