Meaning : కాబూల్‍లో నివసించేవాడు
Example :
అతన్ని ఏ కాబూలీవాసైనా గుర్తుపడతాడు
Synonyms : కాబూలీవాసియైన
Translation in other languages :
Meaning : కాబూల్ కు సంబంధించిన
Example :
కాబూలీ శనగలు, పండ్లు మొదలైనవి భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి.
Translation in other languages :