Meaning : దేవతలకు, మహా దివ్య పురుషుల చిత్రపటాలలో తల వెనక ఉండే వెలుగు చక్రం
Example :
సాధారణ మనుష్యులకు కాంతివలయం క్షీణించడం వలన వారు చూడలేకపోతారు
Synonyms : కాంతివలయం, దేవతాంశ ప్రకాశం, ప్రభామండలం
Translation in other languages :