Meaning : సుఖం కానిది
Example :
ఈ పరిస్థితిలో పని చేయడం వల్ల నాకు కష్టంగా ఉంది.
Translation in other languages :
A condition or state of affairs almost beyond one's ability to deal with and requiring great effort to bear or overcome.
Grappling with financial difficulties.Meaning : శారీరకంగా లేద మానశికంగా కలుగు బాధ.
Example :
భారత దేశమునకు స్వాతంత్రము తీసుకొనిరావడానికి అనేక దేశభక్తులు చాలా కష్టపడినారు.
Translation in other languages :
Extreme distress of body or mind.
anguishMeaning : అనుకూల పరిస్థితులు కానప్పుడు ఏర్పడేవి
Example :
జీవితంలో కష్టం కలిగిన భయపడకుండా ముందుకు వెళ్ళెవాడు దీరుడు.
Synonyms : భాదలు
Translation in other languages :
The quality of being difficult.
They agreed about the difficulty of the climb.