Meaning : చుట్టూ రక్షణగా ఉండటం.
Example :
అతను ఉడకబెట్టిన కవచంలేని కోడిగుడ్డుతింటున్నాడు.
Translation in other languages :
Meaning : యుద్ధ సమయంలో రక్షణ కోసం చేసుకొనే తొడుగు
Example :
కవచంలేని యుద్ధ సైన్యం శత్రువు కత్తి పోట్లుకు గురయ్యారు.
Translation in other languages :