Meaning : పై తరగతుల విద్యార్థులకు శిక్షణనిచ్చు కేంద్రము.
Example :
నగరములో కళాశాల నిర్మాణము జరుగుతున్నది.
Synonyms : విద్యాలయము
Translation in other languages :
वह बड़ा विद्यालय भवन जिसमें साधारण विद्यालय के अतिरिक्त उससे ऊँची कक्षाओं के विद्यार्थियों को शिक्षा दी जाती हो।
शहर के बाहर एक नए कॉलेज का निर्माण चल रहा है।An institution of higher education created to educate and grant degrees. Often a part of a university.
collegeMeaning : శిక్షణకు సంబందించిన సంస్థ
Example :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
Synonyms : పాఠశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
Translation in other languages :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।