Meaning : కళను ఇష్టపడువారు.
Example :
కళాప్రియులైన వ్యక్తుల వల్లనే ఈ నాట్యశాలను స్థాపించినారు.
Synonyms : కళానురక్తులైన, కళాపిపాసులైన, కళాప్రియులైన, కళారంజకులైన, కళారసికులైన
Translation in other languages :
जिसे कला से प्रेम हो।
कुछ कलाप्रेमी व्यक्तियों के द्वारा इस नाट्यशाला का निर्माण किया गया है।