Meaning : అసత్యవాది అపద్దం చెప్తాడు
Example :
కొంతమంది ప్రజలు అసత్యవాదులు ఎంత అలవాటు పడతారంటే వాళ్ళనోటి నుండి నిజంఎప్పుడూ వెలువడదు.
Synonyms : అపద్దంచెప్పువాడు, అసత్యంపలుకువాడు, బొంకులాడువాడు, మిథ్యచెప్పువాడు
Translation in other languages :