Meaning : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
Example :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
Synonyms : ఒకటిగావుండు, స్నేహంగా ఉండు
Translation in other languages :
Have smooth relations.
My boss and I get along very well.