Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కరుగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కరుగు   క్రియ

Meaning : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం

Example : చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.

Synonyms : విలీనంచేయు

Meaning : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

Example : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

Synonyms : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


Translation in other languages :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

Meaning : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ

Example : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది

Synonyms : కరిగిపోవు, కరుగువడు, చెమరు, ద్రవించు


Translation in other languages :

गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।

बर्फ को ज्यादा देर तक बाहर रखने से वह पिघल जाता है।
गलना, टघरना, टघलना, टिघलना, पिघलना

Meaning : మనస్సులో దయ ఉత్పన్నమగుట.

Example : అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.


Translation in other languages :

चित्त में दया उत्पन्न होना।

उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।
द्रवित होना, पसीजना, पिघलना

Become more relaxed, easygoing, or genial.

With age, he mellowed.
mellow, mellow out, melt