Meaning : సన్యాసుల చేతుల వుండే జలపాత్ర
Example :
సన్యాసుల చేతిలో కమండలము వుంటుంది.
Synonyms : జలపాత్ర
Translation in other languages :
Meaning : సాధువులు చేతికింద ఉంచుకునే కర్ర
Example :
వారు కమండలం కొరుకు వెదుకుతున్నారు.
Translation in other languages :
Meaning : ఋషి చేతిలో ఉండే వస్తువు లేదా సాధువులు మంచి నీళ్ళను తాగడానికి ఉంచుకొనే పాత్ర
Example :
మహత్ముని దగ్గర ఉన్న సేవకుడు దగ్గరి సరస్సు నుండి కమండలంలో చల్లని నీళ్లను నింపుకొని తెచ్చాడు.
Translation in other languages :
An object used as a container (especially for liquids).
vessel