Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దగ్గినపుడు నోటినుండి బయటికి వచ్చే జిగురులాంటి పదార్థం
Example : ఆమె ఎప్పుడైతే దగ్గుతుందో ఆమె నోటినుండి ఉమ్మి బయటకి వస్తుంది
Synonyms : ఉమ్మి, కళ్ళె, గళ్ళ, లాలాజలం
Translation in other languages :हिन्दी
थूकने या खाँसने के समय मुँह से निकलने वाला गाढ़ा लसदार पदार्थ।
Install App