Meaning : అత్యంత తెలివిగల మనిషి.
Example :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
Synonyms : జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు, మోసగాడు
Translation in other languages :
Meaning : తెలియక పోయిన తెలిసినట్లు నటించువాడు
Example :
ఈరోజుల్లో దొంగ సన్యాసులకు కొదవ లేదు.
Synonyms : దొంగ సన్యాసి
Translation in other languages :
बातों का अटकल-पच्चू और मूर्खतापूर्ण अर्थ लगाने वाला व्यक्ति।
आज-कल समाज में लाल बुझक्कड़ों की कमी नहीं है।