Meaning : పటుత్వంగా ఉండటం
Example :
ఎండిపోయిన భూమి చాలా కఠినంగా ఉండటం వల్ల తేమ చేయడం కోసం అతను నీళ్ళు పోశాడు.
Translation in other languages :
Meaning : గట్టిగా అరిచి ఖచ్చితంగా అని సంభాషించడం
Example :
రక్ష ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడింది.
Synonyms : కాఠిన్యం
Translation in other languages :
Objectivity and detachment.
Her manner assumed a dispassion and dryness very unlike her usual tone.Meaning : దయలేకుండా ప్రవర్తించడం
Example :
అపవాదుల పట్ల పోలీసులు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారు.
Translation in other languages :