Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పీల్చుకోవడానికి అంగీకరించని వాసన
Example : చాలా రోజులు కోసి చేసి వుంచిన ఎరగడ్డల కారణంగా కంపు వస్తోంది.
Synonyms : గబ్బు, దుర్ఘందం
Translation in other languages :हिन्दी
हल्की अरुचिकर गंध।
Meaning : ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన
Example : ఆ కంపు ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు.
Synonyms : గదురు, గబ్బు, దుర్గంధం, దుర్వాసన, నీచుకంచు
Translation in other languages :हिन्दी English
किसी वस्तु के सड़ने पर उसमें से आने वाली दुर्गंध।
A distinctive odor that is offensively unpleasant.
Meaning : చెడు వాసన
Example : ప్రతిరోజు స్నానము చేయకపోతే దుర్గంధము వస్తుంది.
Synonyms : గబ్బు, దుర్గంధము, దుర్వాసన, నీచుకంపు, నీసువాసన, నీసోసన
बुरी गंध या महक।
Install App