Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మెళ్ళగా చలించుట.
Example : వైధ్యుడు నాడి కంపనం చూసి రోగంను కనుక్కొంటాడు.
Translation in other languages :हिन्दी English
रह-रहकर धीरे-धीरे हिलने या काँपने की क्रिया।
A shaky motion.
Meaning : స్ధిరంగా ఉండకపోవుట.
Example : నదిలోని నీళ్ళు ఎల్లపుడూ చలిస్తూనే ఉంటాయి.
Synonyms : అస్థిరత, అస్థిరత్వం, కదలిక, చంచలత్వం, చంచలనం, చలనం, ప్రకంపనం, ప్రచలనం, వేపనం
गतिशील होने की अवस्था या भाव।
The quality of moving freely.
Install App