Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కంగారు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కంగారు   నామవాచకం

Meaning : కలత చేందుట.

Example : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

Synonyms : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


Translation in other languages :

Meaning : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

Example : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

Synonyms : ఆతురత, ఆత్రం, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


Translation in other languages :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

Meaning : ఆస్ర్టేలియాలో ఉండు విశేషకరమైన జంతువు, ఇది తనపిల్లల్ని కడుపుకు ఉండు సంచిలాంటి భాగంలో దాచుకుంటుంది

Example : కంగారు ఎక్కువ దూరం దూకగలదు.


Translation in other languages :

एक प्रसिद्ध स्तनपायी जन्तु जो विशेषकर आस्ट्रेलिया में पाया जाता है।

कंगारू बहुत ऊँची छलाँग लगा सकता है।
कंगारू

Any of several herbivorous leaping marsupials of Australia and New Guinea having large powerful hind legs and a long thick tail.

kangaroo

కంగారు   విశేషణం

Meaning : చాలా గాబరాగా మాట్లాడటం.

Example : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

Synonyms : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కలవరపాటు, తొందరపాటు, వ్యాకులతమైన


Translation in other languages :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet