Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఒడ్డు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఒడ్డు   నామవాచకం

Meaning : సముద్రానికి చివర వుండేది

Example : ఆ దారి కొంచం దూరం వరకు సముద్రం నది ఒడ్డు ఒకదాని వెంట మరొకటి వున్నాయి.

Synonyms : నది


Translation in other languages :

समूद्र, नदी या झील आदि के पानी तथा ज़मीन के बीच की सीमारेखा।

यह सड़क कुछ दूर तक समुद्री तटरेखा के साथ-साथ है।
तट रेखा, तट-रेखा, तटरेखा

A boundary line between land and water.

shoreline

Meaning : నది చుట్టూ ప్రక్కన ఉండే భాగం

Example : నది ఒడ్డున అతను పడవ కోసం ఎదురుచూస్తున్నాడు.

Synonyms : గట్టు, తీరం


Translation in other languages :

नदी या जलाशय का किनारा।

नदी के तट पर वह नाव का इंतज़ार कर रहा था।
अवार, अवारी, कगार, किनारा, कूल, छोर, तट, तीर, पश्ता, बारी, मंजुल, वेला, साहिल

The land along the edge of a body of water.

shore

ఒడ్డు   క్రియా విశేషణం

Meaning : ఒక అంచు నుండి ఇంకొక అంచు వరకు

Example : ఆ పెద్ద నదిలో ఇరువైపులా ఈత కొడుతున్నారు.

Synonyms : అంచు, ఇరువైపులా, కొన, హద్దు


Translation in other languages :

एक छोर से दूसरे छोर तक।

वह बहती नदी के आर-पार तैर गया।
आर पार, आर-पार, आरपार

To the opposite side.

The football field was 300 feet across.
across

ఒడ్డు   విశేషణం

Meaning : ఒడ్డుకు సంబంధించినది

Example : భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.

Synonyms : అంచు, ఒడ్డుకు సంబంధించిన, నది


Translation in other languages :

तट से संबंधित या तट का।

भारत की समुद्र तटीय सुरक्षा को और अधिक मज़बूत करने की आवश्यकता है।
तट-संबंधी, तटीय

Of or relating to a coast.

Coastal erosion.
coastal