Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఇష్టం లేకపోవుట.
Example : నాకు తీపి పదార్థాలు అంటే అయిష్టం.
Synonyms : అనిష్టత, అయిష్టం, అయిష్టత, ఇష్టంలేకపోవడం, ఈసడింపు, నచ్చకపోవడం
Translation in other languages :हिन्दी English
इच्छा का अभाव या इच्छा न होने का भाव।
A feeling of intense dislike.
Meaning : తన చెడు నడత వలన ఇతరుల మనసులో తనను దూరం ఉంచాలని కలిగే భావన
Example : ఎవరిని చూసి జుగుప్స పడకూడదు ఎందుకంటే మనమందరం ఒకే దేవుని బిడ్డలం
Synonyms : అయిష్టం, అసహ్యం, ఏహ్యం, ఓకరింత, చీదర, జుగుప్స, రోత
Translation in other languages :हिन्दी
वह मनोवृत्ति जो किसी को बहुत बुरा समझकर सदा उससे दूर रहने की प्रेरणा देती है।
Install App