Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక దేశాన్ని శాసించే లేదా పరిపాలించే స్త్రీ
Example : రజియా సుల్తానా, లక్ష్మీబాయ్ మొదలైన రాణులు తమ బల పరాక్రమాల తో శత్రువుల ఒళ్ళు పులిసేటట్టు చేశారు.
Synonyms : అధిపురాలు, అరియ, దేవేరి, దొరసాని, రాజపత్ని, రాజ్ఞి, రాణి, స్వామిని
Translation in other languages :हिन्दी English
किसी देश या क्षेत्र आदि की मुख्य शासिका या स्वामिनी।
A female sovereign ruler.
Install App