Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఏకమగు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఏకమగు   నామవాచకం

Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

Example : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


Translation in other languages :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

ఏకమగు   క్రియా విశేషణం

Meaning : ఒకటిగా

Example : దుండగులు ఏకమైనప్పుడు ప్రపంచానికి హాని కలుగుతుంది.

Synonyms : ఐక్యమగు


Translation in other languages :

एक साथ मिलकर या एक साथ होकर।

पूरा विश्व एकजुट होकर आतंकवाद मिटा सकता है।
एकजुट