Meaning : కుటుంబం లేకపోవుట.
Example :
రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
Synonyms : ఐనవారులేని, కుటుంబంలేని, దిక్కులేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
Translation in other languages :