Meaning : ఒక విధమైన లావు చెరకు
Example :
మా ఊరి రైతులు ఈరోజుల్లో ఎర్ర చెరకు ను ఎక్కువగా పండిస్తున్నారు.
Synonyms : తీపుచెరకు, బెల్లంచెరకు
Translation in other languages :
Tall tropical southeast Asian grass having stout fibrous jointed stalks. Sap is a chief source of sugar.
saccharum officinarum, sugar cane, sugarcane