Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఎముకలమయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఎముకలమయం   విశేషణం

Meaning : కేవలం ఎముకలు మాత్రమే కలిగి ఉండుట.

Example : రెండు-మూడు నెలలు అన్నం తినని కారణంగా అతని నానమ్మ శరీరం ఎముకలమయమైంది.

Synonyms : అస్థిపంజరం, ఎముకలగూడు, బొక్కలమయం, బొమికలమయం, మక్కెమయం, శల్యమయం


Translation in other languages :

जिसमें हड्डी मात्र शेष रह गयी हो।

दो-तीन महीने से अन्न न ग्रहण करने के कारण उसकी दादी का शरीर अस्थिमय हो गया है।
अस्थिमय, अस्थिशेष, हड़ीला