Meaning : ప్రజలు తమకు కావాల్సిన నాయకుని ఓట్లు వేసి ఎన్నుకొనే పద్దతి
Example :
లోక్ సభలో ఎన్నికల గురించి తయారీ జరుగుతోంది.
Translation in other languages :
A vote to select the winner of a position or political office.
The results of the election will be announced tonight.Meaning : కోరుకునే పని.
Example :
అతను గ్రంధాలయము నుండి కొన్ని మంచి పుస్తకాలను ఎన్నుకున్నాడు.
Synonyms : ఎన్నుకొనుట
Translation in other languages :