Meaning : ఒక రకమైన బండి ఎద్దులతో లాగించేటటువంటిది
Example :
రైతు ఎద్దులబండిపై ధాన్యం తీసుకొస్తున్నాడు.
Synonyms : ఎద్దులబండి
Translation in other languages :
Meaning : పశువుల ద్వారా లాగబడే బండి
Example :
ప్రాచీన కాలంలో లాగుడు_బండ్లే రవాణా సాధనాలుగా ఉండేవి.
Synonyms : గుర్రంబండి, లాగుడుబండి
Translation in other languages :
A heavy open wagon usually having two wheels and drawn by an animal.
cart