Meaning : గెంతులేయ్యడం
Example :
చెఱువులో చేపలు పైకి ఎగురుతూ ఉంటాయి.
Synonyms : జంగు
Translation in other languages :
Meaning : గాలికి పైకి లేవడం
Example :
ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి
Translation in other languages :
Meaning : పేపర్లు గాలికి పైకి లేవడం
Example :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
Synonyms : లేచు
Translation in other languages :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.Meaning : రెక్కలతో చేసే పని
Example :
గాలికి పడవ సముద్రంపైన ఎగురుతోంది.
Translation in other languages :
आकाश मार्ग से या हवा में होकर एक स्थान से दूसरे स्थान पर जाना।
हवाई जहाज़ समुद्र के ऊपर से उड़ रहा था।Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
Meaning : అత్యానందంతో పొంగి ఎగురుట
Example :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
Synonyms : ఎగిరిగంతులేయు, గెంతు, దుముకు
Translation in other languages :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।