Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కింద లేకుండా ఆకాశంలోకి పంపడం
Example : పిల్లాడు ఇంటి పై కప్పు మీద గాలి పటం ఎగురవేస్తున్నాడు
Synonyms : పైకిపంపు
Translation in other languages :हिन्दी English
जो चीज हवा में उड़ सकती हो उसे हवा में उठाकर गति देना।
Cause to fly or float.
Meaning : పైన గాలిలో వేయుట.
Example : మోహన్ బంతిని ఆకాశమువైపు ఎగురవేశాడు.
Synonyms : పైకెగురవేయు
हवा में फेंकना।
Propel through the air.
Meaning : జెండా వందనం చేయడం
Example : ప్రధాన ఆచార్యులు జెండా ఎగురవేశారు.
हवा में लहरने में प्रवृत्त करना या ऐसा करना कि हवा में लहरे।
Raise.
Install App