Meaning : చాలా చేదు కలిగి ఉండటం.
Example :
వ్యాధి నయం కావాలని అతడు ఎక్కువ చేదుగల ఔషదము సేవిస్తాడు.
Synonyms : అధికమైన చేదుగల, అమితమైన చేదు, హెచ్చు చేదుగల
Translation in other languages :
जो बहुत ही या अत्यधिक कड़वा हो।
वह रोग से मुक्ति पाने के लिए बहुत कड़वी दवा पीता है।