Meaning : రామాయణాన్ని రచించిన కవి మరియు ఆదికవి
Example :
తులసీదాస్ వాల్మీకి అవతారంగా చలామణీ అయ్యాడు.
Translation in other languages :
एक मुनि जो रामायण के रचयिता और आदिकवि थे।
तुलसीदास वाल्मीकि के अवतार माने जाते हैं।A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.
sageMeaning : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
Example :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
Synonyms : మహర్షి, వైరాగి, సన్యాసి
Translation in other languages :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।Meaning : తపస్సు చేసే వాడు
Example :
విశ్వామిత్రుడు ఒక తపస్వీ
Synonyms : తపస్వీ
Translation in other languages :
Meaning : వేద మంత్రాలును చదివేవ్వక్తి
Example :
వేదాంతం ఒక ఋషి ఫలితం కాదు.
Synonyms : ముని
Translation in other languages :
Meaning : తపస్సు చేసి ఏదైనా ప్రత్యక్ష పూర్వకంగా తెలుసుకొని చెప్పే వాళ్ళు
Example :
అంతర్ జ్ఞానీ వ్యక్తులకు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
Synonyms : అంతర్ జ్ఞానీ, ముని
Translation in other languages :
तर्क, प्रत्यक्ष अनुभव आदि से जिसे अपने आप बोध हो।
अंतर्ज्ञानी व्यक्ति को कुछ बताने की ज़रूरत नहीं।Having knowledge and spiritual insight.
enlightened