Meaning : అప్పు తీసుకున్నవాడు.
Example :
అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.
Synonyms : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు
Translation in other languages :
Meaning : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.
Example :
ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.
Synonyms : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు
Translation in other languages :