Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉలిక్కిపడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉలిక్కిపడు   క్రియ

Meaning : భయం వలన కలిగే భావన.

Example : రాత్రి సమయంలో పిల్లలు అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడుతుంటారు.

Synonyms : ఉలికి పడు, చకితుడగు


Translation in other languages :

भय आदि से अचानक काँप उठना।

कभी-कभी बच्चे रात को सोते समय भयानक स्वप्न देखकर चौंक जाते हैं।
अचकचाना, चिहुँकना, चिहुंकना, चौंकना

Strike with horror or terror.

The news of the bombing shocked her.
shock

Meaning : భయపడి లేదా గాభరా చెంది అటు ఇటు అవడం

Example : పెద్ద శబ్ధం విని జంతువుల గుంపు ఉలిక్కిపడింది

Synonyms : ఉలికిపడు, గాబరాపడు, చెల్లాచెదరగు


Translation in other languages :

डरकर या चौंककर इधर-उधर होना।

तेज आवाज सुनकर जानवरों का झुंड बिदक गया।
बिदकना