Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉలికిపడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉలికిపడు   క్రియ

Meaning : భయపడి లేదా గాభరా చెంది అటు ఇటు అవడం

Example : పెద్ద శబ్ధం విని జంతువుల గుంపు ఉలిక్కిపడింది

Synonyms : ఉలిక్కిపడు, గాబరాపడు, చెల్లాచెదరగు


Translation in other languages :

डरकर या चौंककर इधर-उधर होना।

तेज आवाज सुनकर जानवरों का झुंड बिदक गया।
बिदकना