Meaning : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
Example :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
Synonyms : పరుగెత్తించు, లగెత్తించు
Translation in other languages :
Meaning : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.
Example :
భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.
Synonyms : తరుము, పరుగెత్తించు
Translation in other languages :
Meaning : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
Example :
పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
Synonyms : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు
Translation in other languages :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।