Meaning : బోజనంలో పసందైన రుచి కోసం వేసేది
Example :
ఉప్పు బోజనాన్ని రుచిగా తయారు చేస్తుంది.
Synonyms : నీళ్ళవరుగు, లవణం
Translation in other languages :
White crystalline form of especially sodium chloride used to season and preserve food.
common salt, salt, table saltMeaning : లవణంగా ఉండే పదార్థం
Example :
క్వినైన్ ఒక ఉప్పు పదార్థం.
Synonyms : ఉప్పు పదార్థం
Translation in other languages :
Natural bases containing nitrogen found in plants.
alkaloid