Meaning : చాలా మంది ప్రజల ముందు విషయాన్ని గురించి చెప్పడం.
Example :
గాంధీజీ ఉపన్యాసం వినుట కొరకు దూరప్రాంతముల నుండి ప్రజలు వచ్చేవారు.
Synonyms : ప్రసంగం, ముచ్చటింపు
Translation in other languages :
A speech that is open to the public.
He attended a lecture on telecommunications.