Meaning : మెదడు పనిచేయనివాడు
Example :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
Synonyms : ఉన్మత్తుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చివాడు, పిచ్చోడు, మతిభ్రమించినవాడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
Translation in other languages :
Meaning : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
Example :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
Synonyms : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాది, కార్యపుటుడు, పిచ్చివాడైన, వాతూలుడు, సురాసువు
Translation in other languages :