Meaning : నెలకు జీతం తీసుకుంటూ చేసేది
Example :
ఆమె ఉద్యోగంలేని వ్యక్తిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడలేదు.
Translation in other languages :
Meaning : జీవనభృతి లేకుండా వుండటం
Example :
ఎంతోమంది నిరుద్యోగులైన కూలివాళ్ళు ఇక్కడ అర్ధాకలితో అలమటిస్తున్నారు.
Synonyms : నిరుద్యోగులైన
Translation in other languages :
जिसे आकाशवृत्ति का ही सहारा हो।
कितने ही आकाशवृत्तिक मज़दूर यहाँ आधा पेट खाकर ही जीते हैं।