Meaning : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
Example :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
Synonyms : అను, ఆవేదించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
Translation in other languages :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।