Meaning : ఈ ప్రకారంగా
Example :
ఈ విధంగా వాళ్లు ప్రతిరోజు నిజాయితీగా పనిచేస్తారు.
Synonyms : ఇదేవిధంగా, ఇలాగే, ఈప్రకారంగా, ఈరకంగా
Translation in other languages :
Meaning : ఏక్రమం అనుసరించి
Example :
ఈ విధంగా పరిక్ష సమయం ఆసన్నమైపోతోందని గాబరా పెరిగి పోతుంది.
Synonyms : ఈరీతిగా
Translation in other languages :
जिस क्रम से।
जैसे-जैसे परीक्षा की घड़ी समीप आती गई, घबराहट बढ़ती गई।