Meaning : ఏదేని ఒక బంధనములో ఇరుక్కొనుట
Example :
కోతి తనంతట తాను తాడులో చిక్కుకొన్నది
Synonyms : కట్టబడు, చిక్కుకొను, బంధీయగు
Translation in other languages :
Meaning : ఎక్కువ దారాలు ఉండడంవలన ఒకదానిలో ఒకటి గజిబిజిగా కలిసిపోవడం
Example :
దారం చిక్కుపట్టి పోయింది.
Synonyms : చిక్కుపట్టు
Translation in other languages :