Meaning : వాకిలికి కింద అడ్డంగా వుండే చెక్కతో తయారు చేసినది.
Example :
ఇంట గడపమీద కూర్చుంటే అశుభం కలుగుతుంది.
Translation in other languages :
Meaning : ద్వారబంధ్రానికి కింద ఉండేది
Example :
సాయంకాల సమయంలో ఇంటి గడప పైన కూర్చోవడం మంచిది కాదు.
Synonyms : గడప
Translation in other languages :