Meaning : ఇంటి పైన ఉండే భాగం
Example :
వర్షం వల్ల ఇంటిపూరికప్పు నుండి నీళ్లు కారుతున్నాయి.
Synonyms : ఇంటిపూరికప్పు
Translation in other languages :
Meaning : ఎండ, వానకు రక్షణగా వుండి ఇంటిపైన వేసేది
Example :
రైతు తన గుడిసెకు ఇంటికప్పు కప్పుతున్నాడు.
Translation in other languages :
छाया के लिए किसी स्थान पर कोई आवरण डालकर या कोई रचना खड़ी कर उसे ढकना।
किसान अपनी झोपड़ी का छाजन छा रहा है।