Meaning : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
Example :
తమరి పని కొంత మిగిలి ఉంది.
Synonyms : ఇసుమంత, కొంచెం, కొంత, కొద్దిగా, గోరంత, తుచ్ఛం
Translation in other languages :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.