Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రాయడానికి పెన్నులో ఉండేది
Example : నా పెన్నులో నల్ల రంగు సిరా ఉంది.
Synonyms : సిరా
Translation in other languages :हिन्दी English
वह रंगीन, तरल अथवा कुछ गाढ़ा पदार्थ जो लिखने या कपड़े, कागज़ आदि पर छापने के काम में आता है।
A liquid used for printing or writing or drawing.
Meaning : మెల్ల-మెల్లగా కిందికి పడుట
Example : వర్షంలో మట్టిగోడ దిగబడిపోయింది
Synonyms : అణుగు, కృంగు, కృశించు, దిగబడు
नीचे की ओर धीरे-धीरे बैठना या जाना।
Go under.
Install App