Meaning : ఎవరినైనా రమ్మని చెప్పడం
Example :
శీలాగారి ఆహ్వానం మీద మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యాను.
Synonyms : పిలుపు
Translation in other languages :
A request (spoken or written) to participate or be present or take part in something.
An invitation to lunch.Meaning : శుభకార్యాలకు మొదలైన వాటికి పిలవడం.
Example :
ఈ రోజు నా స్నేహితుడు ఇక్కడికి ఆహ్వానించాడు.
Translation in other languages :
A request (spoken or written) to participate or be present or take part in something.
An invitation to lunch.Meaning : మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం.
Example :
రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యప్రజలు గౌరవస్వాగతం పలికినారు.
Synonyms : కుశలప్రశ్నము, మేలురాక, స్వాగతం
Translation in other languages :